Nikhil Siddarth : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తనదైన నటనతో వరుస సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.ఈ యంగ్ హీరో కార్తికేయ 2 సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.చందు మొండేటి తెరకెక్కించిన ఆ సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యారు.పాన్ ఇండియా స్థాయిలో నిఖిల్ క్రేజ్ పెరగడంతో తన తరువాత సినిమాలన్నీభారీ స్థాయిలో తెరకెక్కుతున్నాయి.ఇదిలా ఉంటే నిఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్…
యంగ్ హీరో నిఖిల్ గత ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత చేసిన యాక్షన్ థ్రిల్లర్ స్పై మూవీ అంతగా ఆకట్టుకోలేదు. దీనితో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాడు నిఖిల్ . ఇటీవల కాలంలో తన సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో మెప్పిస్తున్న నిఖిల్ ఈసారి భారీ స్థాయి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.ఇప్పటికే గ్లోబల్ స్టార్ రామ్…