Ticket Rates hike for Bharateeyudu 2 in Telangana: సుమారు 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సినిమాలోని పాటలు ఇప్పటికీ చాలామందికి హాట్ ఫేవరెట్. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఒక కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలబడింది. కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో మనీషా కొయిరాలా హీరోయిన్గా నటించగా…