Bharateeyudu 2 Team Trims 20 Minutes from First Copy from Today: కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు సినిమా 96 లో రిలీజ్ సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకి చాలా కాలం తర్వాత సీక్వెల్ అనౌన్స్ చేసి పట్టాలెక్కించారు. అయితే అనూహ్య కారణాలతో 2019లో ప్రారంభమైన ఈ సినిమా 2024 లో రిలీజ్ అయింది. అయితే సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి సినిమాకి మిశ్రమ స్పందన…