Choreographer Bhanu Master: సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణతో కలిసి పని చేసిన అనుభవం తన కెరీర్‌లో మరిచిపోలేనిదని ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ తెలిపారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘సరైనోడు’, ‘అఖండ’ చిత్రాల ప్రయాణాన్ని.. బాలయ్యతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్‌ను పంచుకున్నారు. ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరైనోడు’ చిత్రంలోని టైటిల్ సాంగ్ ‘డూడు డూడు’తో మొదట బాలకృష్ణ ప్రాజెక్ట్‌కు దగ్గరయ్యానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మధ్యలో గ్యాప్…