సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ అనే ట్యాగ్ నుంచి డైరెక్టర్ గా మారాడు కార్తీక్ దండు. ఏప్రిల్ 21న రిలీజ్ అయిన థ్రిల్లర్ మూవీ విరుపాక్ష సినిమాతో కార్తీక్ దండు సూపర్ హిట్ కొట్టాడు. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో సాలిడ్ బుకింగ్స్ రాబడుతోంది. డే 1 కన్నా డే 3 ఎక్కువ కలెక్షన్స్ రాబడుతోంది అంటే విరుపాక్ష సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్ధం…