Home
Bhakthi Tv
Bhakthi Tv News
-
Sravana Mangala gowri vratam Live: శ్రావణ మంగళగౌరీ వ్రత విధానం
Sravana Mangala gowri vratam Live -
Sravana Mangalavaram Stothra parayanam Live: చివరి శ్రావణ మంగళవారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే..
Sravana Mangalavaram Stothra parayanam -
Somavaram Shiva Stothra parayanam Live: చివరి శ్రావణ సోమవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే
Somavaram Shiva Stothra parayanam Live -
Sravana Somavaram Special Poojas Live: సోమవారం శివానుగ్రహం పొందాలంటే..
Sravana Somavaram Special Poojas Live: -
Sri Krishna Janmashtami 2022 Special Live: శ్రీ కృష్ణ జన్మాష్టమి – ఈ స్తోత్ర పారాయణం చేస్తే పట్టిందల్లా బంగారమే..
ఇవాళ శ్రీ కృష్ణ జన్మాష్టమి.. ఈరోజు కన్నయ్యని నిష్టగా పూజిస్తే.. సకల పాపాలన్నీ పోయి.. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇక రోజున శ్రీకృష్ణుడి దేవాలయాలను ఖచ్చితంగా దర్శించుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల ఎంతో పుణ్య ఫలం దక్కుతుందట. అలాగే మోక్షప్రాప్తి పొందుతారట. సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అనుకున్నది జరగాలంటే శ్రీకృష్ణుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు చెబుతున్నారు. ఇక, శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు ఈ స్తోత్ర… -
Sravana Budhavaram 2022 Special: శ్రావణ బుధవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే అవివాహితులకు శ్రీరాముడు లాంటి భర్త వస్తాడు
శ్రావణ మాసంలో రోజుకో ప్రత్యేక పూజలు, ప్రత్యేక స్తోత్ర పారాయణాలు జరుగుతున్నాయి.. ఇక, ఇవాళ శ్రావణ బుధవారం.. ఈ రోజు ఎలాంటి స్తోత్ర పారాయణం చేస్తే బాగుంటుందనే సందేహాలు భక్తులకుంటాయి.. అయితే, ఇవాళ ఈ స్తోత్ర పారాయణం చేస్తే బాగుంటుందని.. ముఖ్యంగా అవివాహితులైన యువతులకు శ్రీరాముడు లాంటి భర్త వస్తాడని ప్రజలలో ఒక నమ్మకం ఉంది.. లైవ్‌లో ఆ స్తోత్రపారాయణం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=-PWvWCrFwaM -
Krishnashtami: కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారు? ఉట్టి కొట్టడంలో దాగి ఉన్న రహస్యమేంటి?
Krishnashtami: శ్రావణమాసంలో వచ్చే కృష్ణాష్టమి పండగకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా కృష్ణాష్టమి పండగ రోజు చాలా ప్రాంతాలలో ఉట్లు ఏర్పాటు చేసి వాటిని కొడుతుంటారు. అసలు కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో చాలా మందికి తెలియదు. ఇదో ధర్మసందేహంగా ఉంటుంది. సాధారణంగా శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఉండగా పలువురి ఇళ్లలోకి ప్రవేశించి పాలు, పెరుగును దొంగతనం చేసేవాడు. అయితే ఆ రోజుల్లో బుల్లి కృష్ణుడి ఆగడాల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది తమ పాలు, పెరుగు ఉట్టిలో… -
Sri Guru Raghavendra Swamy Stotra Parayanam : రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవం సందర్భంగా ఈ స్తోత్ర పారాయణం చేస్తే అన్నింట్లోనూ విజయం
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి.. మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి స్వామి 351 సప్త ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు… నేడు మధ్యారాధన పురస్కరించుకుని స్వామి వారి మూలబృందావనంకు పాలాభిషేకం , మహా పంచామృతభిషేకం వంటి విషేశ పూజలు చేయనున్నారు.. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా ఈ స్తోత్ర పారాయణం చేస్తే అన్నింట్లోనూ విజయాలు మీ వెంటే ఉంటాయని ప్రజలలో ఒక నమ్మకం ఉంది.. లైవ్ కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=Coxan1Hb68k -
Varalakshmi Vratham Pooja Vidhanam LIVE: వరలక్ష్మీ వ్రతం ఇలా ఆచరిస్తే మీ మనోభీష్టాలు తప్పక నెరవేరుతాయి
వరలక్ష్మీ వ్రతం ఎలా ఆచరిస్తే బాగుంటుంది.. ఎలా ఆచరిస్తే.. మనోభీష్టాలు నెరవేరతాయి అనే సందేహాలు భక్తుల్లో ఉంటాయి.. అసలు వరలక్ష్మి వ్రత విధానంపై మీ సందేహాల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=1YtGcyT4Ns0 -
Raksha Bandhan, Sravana Purnima Special Stotra Parayanam: రక్షాబంధనం, శ్రావణ పూర్ణిమ శుభవేళ ఈ స్తోత్ర పారాయణం చేస్తే చాలు..
రక్షాబంధనం, శ్రావణ పూర్ణిమ శుభవేళ ఎలాంటి స్తోత్ర పారాయణం చేయాలి అనే సందేహాలు ఉంటాయి.. ఏం చేస్తే.. ఉమ్మడి కుటుంబం పచ్చగా ఉంటుందనే సందేహాలు వ్యక్తం చేస్తుంటారు.. అయితే, రక్షాబంధనం, శ్రావణ పూర్ణిమ శుభవేళ ఈ స్తోత్ర పారాయణం చేస్తే ఉమ్మడి కుటుంబం పచ్చగా ఉంటుందని భక్తుల నమ్మకం.. ఇంతకీ ఏంటా స్తోత్ర పారాయణం..? మీరు కూడా వినేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=LFy9LcY6Avg
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల
-
Pocket Rockets : విదేశీ చదువుల కోసం శ్రీలంకలో గ్యాంబ్లింగ్.. బస్తీ కుర్రాళ్ల జీవితాలతో ఆడుకున్న ఆ అందమైన అమ్మాయి ఎవరు?
-
AP Municipal Election Results: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్..! మున్సిపాలిటీల్లో టీడీపీ హవా
-
NASA: భూమి వైపు దూసుకువస్తోన్న నాసా టెలిస్కోప్.. క్రాష్ జోన్లో హైదరాబాద్, ముంబై..
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
ట్రెండింగ్
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!