శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుందని వేదపండితులు సూచిస్తున్నారు. https://www.youtube.com/watch?v=A5FGG1bRYzE&ab_channel=BhakthiTV
తెలుగు రాష్ట్రాల్లో భక్తి టీవీ విజయయాత్ర కొనసాగుతోంది.. దిగ్విజయంగా 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.. ఈ సందర్భంగా భక్తి టీవీ ప్రత్యేకమైన పాటను విడుదల చేసింది… జగతిని వెలిగించు జ్యోతి భక్తి.. ప్రగతి కలిగించు జ్యోతి భక్తి.. జన్మ ఫలియించు జ్యోతి భక్తి.. జ్ఞానమే భక్తి.. ధ్యానమే భక్తి.. పరమానంద సోపానమే భక్తి.. అంటూ సాగే పాట ‘భక్తి’కి ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది.. భక్తి టీవీ వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఆ…