ఇవాళ శ్రీ కృష్ణ జన్మాష్టమి.. ఈరోజు కన్నయ్యని నిష్టగా పూజిస్తే.. సకల పాపాలన్నీ పోయి.. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇక రోజున శ్రీకృష్ణుడి దేవాలయాలను ఖచ్చితంగా దర్శించుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల ఎంతో పుణ్య ఫలం దక్కుతుందట. అలాగే మోక్షప్రాప్తి పొందుతారట. సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అనుకున్నది జరగాలంటే శ్రీకృష్ణుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు చెబుతున్నారు. ఇక, శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు ఈ స్తోత్ర…
శ్రావణ మాసంలో రోజుకో ప్రత్యేక పూజలు, ప్రత్యేక స్తోత్ర పారాయణాలు జరుగుతున్నాయి.. ఇక, ఇవాళ శ్రావణ బుధవారం.. ఈ రోజు ఎలాంటి స్తోత్ర పారాయణం చేస్తే బాగుంటుందనే సందేహాలు భక్తులకుంటాయి.. అయితే, ఇవాళ ఈ స్తోత్ర పారాయణం చేస్తే బాగుంటుందని.. ముఖ్యంగా అవివాహితులైన యువతులకు శ్రీరాముడు లాంటి భర్త వస్తాడని ప్రజలలో ఒక నమ్మకం ఉంది.. లైవ్‌లో ఆ స్తోత్రపారాయణం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=-PWvWCrFwaM
Krishnashtami: శ్రావణమాసంలో వచ్చే కృష్ణాష్టమి పండగకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా కృష్ణాష్టమి పండగ రోజు చాలా ప్రాంతాలలో ఉట్లు ఏర్పాటు చేసి వాటిని కొడుతుంటారు. అసలు కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో చాలా మందికి తెలియదు. ఇదో ధర్మసందేహంగా ఉంటుంది. సాధారణంగా శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఉండగా పలువురి ఇళ్లలోకి ప్రవేశించి పాలు, పెరుగును దొంగతనం చేసేవాడు. అయితే ఆ రోజుల్లో బుల్లి కృష్ణుడి ఆగడాల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది తమ పాలు, పెరుగు ఉట్టిలో…
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి.. మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి స్వామి 351 సప్త ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు… నేడు మధ్యారాధన పురస్కరించుకుని స్వామి వారి మూలబృందావనంకు పాలాభిషేకం , మహా పంచామృతభిషేకం వంటి విషేశ పూజలు చేయనున్నారు.. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా ఈ స్తోత్ర పారాయణం చేస్తే అన్నింట్లోనూ విజయాలు మీ వెంటే ఉంటాయని ప్రజలలో ఒక నమ్మకం ఉంది.. లైవ్ కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=Coxan1Hb68k
వరలక్ష్మీ వ్రతం ఎలా ఆచరిస్తే బాగుంటుంది.. ఎలా ఆచరిస్తే.. మనోభీష్టాలు నెరవేరతాయి అనే సందేహాలు భక్తుల్లో ఉంటాయి.. అసలు వరలక్ష్మి వ్రత విధానంపై మీ సందేహాల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=1YtGcyT4Ns0
రక్షాబంధనం, శ్రావణ పూర్ణిమ శుభవేళ ఎలాంటి స్తోత్ర పారాయణం చేయాలి అనే సందేహాలు ఉంటాయి.. ఏం చేస్తే.. ఉమ్మడి కుటుంబం పచ్చగా ఉంటుందనే సందేహాలు వ్యక్తం చేస్తుంటారు.. అయితే, రక్షాబంధనం, శ్రావణ పూర్ణిమ శుభవేళ ఈ స్తోత్ర పారాయణం చేస్తే ఉమ్మడి కుటుంబం పచ్చగా ఉంటుందని భక్తుల నమ్మకం.. ఇంతకీ ఏంటా స్తోత్ర పారాయణం..? మీరు కూడా వినేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=LFy9LcY6Avg
రెండవ శ్రావణ గురువారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.. రెండవ శ్రావణ గురువారం నాడు శ్రీ దత్తాత్రేయ స్తోత్రం పారాయణం చేస్తే ఎంతో మంచిదని.. దత్త్రాత్రేయ స్తోత్ర పారాయణం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని భక్తుల నమ్మకంగా ఉంది.. లైవ్‌లో శ్రీ దత్తాత్రేయ స్త్రోత్ర పారాయణం కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=0qvjHc-Q2sU
శ్రావణ మాసం.. పైగా గురువారం.. ఎలాంటి పూజలు చేయాలి.. ఈ రోజు సాయిని ఎలా కొలవాలి.. అనే అనుమానాలు భక్తుల్లో ఉంటాయి.. అయితే, గురువారం నాడు శ్రీ సాయి చాలీసా వింటే అష్టదరిద్రలు పోయి సిరిసంపదలు మీ వెంటే ఉంటాయని భక్తులు దృఢంగా నమ్ముతున్నారు.. సాయి చాలీసా లైవ్‌లో వినేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=ssQLv3Z15WM
సకల విఘ్నాలు తొలగి అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాగాలంటే విఘ్నేశ్వరిని స్మరించుకోవాలి.. ఇక, బుధవారం నాడు ఇంట్లో ఎలాంటి పూజలు చేయాలి.. ఏ స్తోత్రం వింటే మంచిది అనే అనుమానాలు ఉంటాయి.. అయితే, బుధవారం నాడు ఇంట్లో ఈ స్తోత్రం వింటే చాలు సకల విఘ్నాలు తొలగి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయని ఇతిహాసాలు చెబుతున్నాయి… ఆ స్తోత్రం లైవ్‌లో వినేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=YWz9NxOhMug