Home
Bhakthi Tv
Bhakthi Tv News
-
Thursday Special Sri Dattatreya Swamy Stotra Parayanam: రెండవ శ్రావణ గురువారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సకల శుభాలు
రెండవ శ్రావణ గురువారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.. రెండవ శ్రావణ గురువారం నాడు శ్రీ దత్తాత్రేయ స్తోత్రం పారాయణం చేస్తే ఎంతో మంచిదని.. దత్త్రాత్రేయ స్తోత్ర పారాయణం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని భక్తుల నమ్మకంగా ఉంది.. లైవ్లో శ్రీ దత్తాత్రేయ స్త్రోత్ర పారాయణం కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=0qvjHc-Q2sU -
Thursday 2022 Special Sri Shirdi Sai Chalisa Live: ఈ రోజు రీ సాయి చాలీసా వింటే సిరిసంపదలు మీ వెంటే
శ్రావణ మాసం.. పైగా గురువారం.. ఎలాంటి పూజలు చేయాలి.. ఈ రోజు సాయిని ఎలా కొలవాలి.. అనే అనుమానాలు భక్తుల్లో ఉంటాయి.. అయితే, గురువారం నాడు శ్రీ సాయి చాలీసా వింటే అష్టదరిద్రలు పోయి సిరిసంపదలు మీ వెంటే ఉంటాయని భక్తులు దృఢంగా నమ్ముతున్నారు.. సాయి చాలీసా లైవ్లో వినేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=ssQLv3Z15WM -
Wednesday Special Sri Ganesha Sahasranama Stotram Live: ఈ రోజు ఇంట్లో ఈ స్తోత్రం వింటే చాలు
సకల విఘ్నాలు తొలగి అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాగాలంటే విఘ్నేశ్వరిని స్మరించుకోవాలి.. ఇక, బుధవారం నాడు ఇంట్లో ఎలాంటి పూజలు చేయాలి.. ఏ స్తోత్రం వింటే మంచిది అనే అనుమానాలు ఉంటాయి.. అయితే, బుధవారం నాడు ఇంట్లో ఈ స్తోత్రం వింటే చాలు సకల విఘ్నాలు తొలగి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయని ఇతిహాసాలు చెబుతున్నాయి… ఆ స్తోత్రం లైవ్లో వినేందుకు కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=YWz9NxOhMug -
Sri Vishnu Sahasranama Stotram Live: రెండో శ్రావణ బుధవారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే చాలు..
శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకమైనది.. ఇక, రెండవ శ్రావణ బుధవారం నాడు ఏ స్తోత్ర పారాయణం చేయాలి..? ఏ స్తోత్ర పారాయణం చేస్తే సకల సిరిసంపదలు మీ సొంతమవుతాయి..? ఈ రోజు చేయాల్సిన స్తోత్ర పారాయణం గురించి కింది వీడియోను క్లిక్ చేసి తెలుసుకోండి.. https://www.youtube.com/watch?v=dTmi7vgpYME -
Hanuman Chalisa Chanting Live: మంగళవారం హనుమాన్ చాలీసా వింటే..
Hanuman Chalisa parayanam -
Sravana MangalaGowri Vratham Live: శ్రావణ మంగళగౌరీ వ్రత విధానం
Sravana MangalaGowri Vratham Live -
Sravana Somavaram Stothra parayanam Live: రెండవ శ్రావణ సోమవారం నాడు భక్తిశ్రద్ధలతో ఈ స్తోత్రం వింటే…
Sravana Somavaram Stothra parayanam Live -
Sravana Putrada Ekadasi Live: శ్రావణ పుత్రదా ఏకాదశి శుభవేళ ఈ స్తోత్ర పారాయణం చేస్తే ..
Sravana Putrada Ekadasi Live -
Bhakthi TV LIVE: రెండో శ్రావణ ఆదివారం శ్రీసూర్య స్తోత్ర పారాయణం చేస్తే?
శ్రావణ మాసం పూజలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. రెండో శ్రావణ ఆదివారం నాడు శ్రీసూర్య స్తోత్ర పారాయణం చేస్తే ఆయురారోగ్యాలు మీ ఇంటిల్లిపాదికీ చేకూరుతాయి. https://www.youtube.com/watch?v=PPe1BaN2Dvs&feature=youtu.be -
Sundaryalahari Stothraparayanam Live: నండూరి శ్రీనివాస్ గారిచే ఆదిశంకరులు అందించిన స్తోత్రరత్నం
Sundaryalahari Stothraparayanam Live
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..