Home
Bhagyashri Borse
Bhagyashri Borse News
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
ప్రైవేట్ ఆల్బమ్స్‌తో ఓవర్ నైట్ బిజియెస్ట్ కంపోజర్‌గా మారాడు సాయి అభ్యంకర్. డైరీలో మైల్డ్ బ్లోయింగ్ ఆఫర్స్ ఉన్నా కూడా ఆల్బమ్స్ కంటిన్యూ చేస్తున్నాడు ఈ యంగ్ బాయ్. ఇండిపెండెంట్స్ సాంగ్స్ కోసం రైజింగ్ అండ్ యూత్‌లో అటెన్షన్ పే చేస్తున్న బ్యూటీల్నే గ్రాబ్ చేస్తుంటాడు. ముఖ్యంగా తమిళంలో క్లికైన భామలే అతడి టార్గెట్. ఆసా కూడాలో ప్రీతి ముకుందన్తో స్టెప్పులేయించిన సాయి.. ఆ తర్వాత సితిరి పుత్తిరిలో మీనాక్షి చౌదరిని పట్టుకొచ్చాడు. వీజీ వీకూరలో శాన్వీ… -
Bhagyashri Borse: స్టార్స్టేటస్కి ఒక్క అడుగు దూరంలో భాగ్యశ్రీ?
‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మోడల్ కమ్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ బోర్సే. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా, తన స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది భాగ్యశ్రీ. ఆ తర్వాత వచ్చిన ‘కింగ్డమ్’, ‘ఆంధ్రాకింగ్ తాలూకా’ సినిమాల్లో నటనకు పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికీ.. తన అందంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దాంతో ఫెయిల్యూర్స్ ఎదురైనా అవకాశాలు మాత్రం తగ్గలేదు. అయితే భాగ్యశ్రీ కెరీర్‌కు నిజమైన టర్నింగ్ పాయింట్… -
George Krish: లాంచ్ రోజే శర్వానంద్ సెన్సేషన్.. ‘జార్జ్ క్రిష్’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లాక్!
George Krish: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీకి సంబంధించిన గ్రాండ్ లాంచ్, పూజా కార్యక్రమాలను ఈ రోజు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, చిత్రబృందం సమక్షంలో సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సినిమాను జనవరి 14, 2027న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా… -
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మరియు వినోదాత్మక చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది. వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్న శర్వానంద్, ఈ సారి శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ చేయడానికి సిద్ధమయ్యారు. ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రం ద్వారా శ్రీను వైట్ల మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వినోదంతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు.… -
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
Bhagyashri Borse: సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్ వస్తే హీరోయిన్ల కెరీర్ ఒక్కసారిగా మారిపోతుంది. అదే సమయంలో వరుస సక్సెస్‌లు లేకపోయినా అవకాశాలు అందుకుంటూ, క్రేజ్‌ను పెంచుకుంటున్న హీరోయిన్లు కూడా ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్లో అలాంటి బ్యూటీగా భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపిస్తోంది. వరుసగా సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో సక్సెస్ రాకపోయినా.. ఆమెకు మాత్రం అవకాశాలు తగ్గడం లేదు. హిందీ సినిమాల్లో చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన భాగ్యశ్రీ బోర్సే.. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు… -
Lenin : ఓటీటీలోకి అఖిల్ ‘లెనిన్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే!
అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన సంచలన చిత్రం ‘లెనిన్’. అక్కినేని నాగార్జున సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిత్రం, తాజాగా వంద కోట్ల వసూళ్ల మైలురాయిని దాటి టాలీవుడ్లో కొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై ఊచకోత కోసిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ, నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి… -
Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
Bhagyashri Borse ఇటీవల ‘లెనిన్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యువ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హీరోయిన్ కావాలనే తన నిర్ణయం వెనుక ఎదురైన సవాళ్లను గుర్తుచేసుకుంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. “నేను హీరోయిన్ కావాలని నిర్ణయించుకున్నప్పుడు నా కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ దొరకలేదు. మొదట నా తల్లితో… -
Bhagyashri Borse: ఆ సూపర్ స్టార్‌తో డిన్నర్ డేట్ చేయాలని ఉంది.. మనసులో మాట చెప్పిన ‘లెనిన్’ హీరోయిన్
Bhagyashri Borse: ‘లెనిన్’ సినిమాతో తన కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యువ నటి భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం మంచి జోష్‌లో ఉంది. ఈ సినిమాలో తన నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న ఆమె, టాలీవుడ్లో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. వరుస అవకాశాలతో బిజీగా మారుతున్న ఈ బ్యూటీ తాజాగా తన మనసులో మాట పంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భాగ్యశ్రీ బోర్సేను, సినీ పరిశ్రమలో ఏ సెలబ్రిటీతో డిన్నర్ చేయాలని… -
Bhagyashri Borse: వరుస ఫ్లాప్‌లు ఆపలేకపోయాయి.. ‘లెనిన్’ హిట్‌తో భాగ్యశ్రీ బోర్సే భారీ రెమ్యునరేషన్ డిమాండ్
Bhagyashri Borse: సినీ ఇండస్ట్రీలో ఒక్క హిట్ పడితే కెరీర్‌ను పూర్తిగా మార్చేస్తుందనే మాట మరోసారి నిజమైంది. వరుసగా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా, తన అందం, నటనతో ప్రేక్షకుల ఆకట్టుకన్న యువ నటి భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా విడుదలైన ‘లెనిన్’ సినిమా ఆమె కెరీర్‌కు కీలక మలుపు తిప్పిందనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ఈ మూవీ తర్వాత ఆమె తన పారితోషికాన్ని కూడా భారీగా… -
Lenin Success Meet : అఖిల్ ‘లెనిన్’ గ్రాండ్ సక్సెస్ మీట్ ఎప్పుడు ఎక్కడంటే?
అక్కినేని అఖిల్ కు లెనిన్ రూపంలో ఒక మంచి హిట్ వచ్చిందనే చెప్పాలి. వరుస ప్లాప్స్ తర్వాత అఖిల్ మాస్ మేకోవర్, భాగ్యశ్రీ బోర్సే గ్లామర్, మరియు దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు నరేషన్తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది ‘లెనిన్‘. మొదటి వీకెండ్లోనే అద్భుతమైన వసూళ్లను సాధించి సాలిడ్ హోల్డ్‌తో రన్ అవుతున్న ఈ సినిమా విజయానందాన్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ సినిమా సాధించిన భారీ విజయానికి కృతజ్ఞతగా…
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!