Bhagyashri Borse Dance Videos Goes Viral: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగష్టు 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కర్నూలులో సోమవారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కొరియోగ్రాఫర్…