బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ యంగ్ అండ్ యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టాడు టైగర్. తను హీరోగా పరిచయం అయి పదేళ్లు పూర్తి అయింది.అయితే ఈ పదేళ్లలో తను నటించిన ఒరిజినల్ కథల సినిమాలకంటే రీమేక్సే ఎక్కువ. అలా రీమేక్స్ తోనే ‘బాఘీ’ అనే ఒక మూవీ ఫ్రాంచైజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు టైగర్ ష్రాఫ్. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్లో నాలుగో సినిమా…