Tollywood Star Heros Aiming 2023 Second Half: ఈ యేడాది ఫస్ట్ ఆఫ్ కన్నామిన్నగా సెకండాఫ్ లో స్టార్స్ వార్ సాగబోతోంది. ఆరంభంలో బాలకృష్ణ, చిరంజీవి పొంగల్ బరిలో చేసిన హంగామా మళ్ళీ కనిపించలేదు. కానీ ద్వితీయార్ధంలో అలాంటి సీన్ మరింతగా కనిపించనుంది. ఈ సందడి జూలై నుండీ మొదలు కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలసి నటించిన ‘బ్రో’ జూలై 28న విడుదల కానుంది. తమిళంలో సక్సెస్…