Vasishta Mallidi Hulchul at Bhagavanth Kesari Theatre: అదేంటి బాలయ్య సినిమాకి మెగా డైరెక్టర్ సందడి చేయడం ఏంటి? అని అనుకుంటున్నారా? అవునండీ.. మీ అనుమానం నిజమే. నిజంగానే మెగాస్టార్ తో సినిమా చేస్తున్న దర్శకుడు వశిష్ట మల్లిడి జై బాలయ్య అంటూ సందడి చేశారు. ఈ రోజు బాలయ్య భగవంత్ కేసరి మూవీ థియేటర్స్ లోకి రాగా మొదటి ఆట నుంచే సినిమాకి పాజిటి