Bhagavanth Kesari Song Shooting at ramoji film city:నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీలపై రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన ఒక భారీ సెట్‌లో ‘భగవంత్’ కేసరి సాంగ్ షూట్ జరుగుతోందని తెలుస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్’ భగవంత్ కేసరి’ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది విడుదలయ్యే భారీ అంచనాలు…