నందమూరి నట సింహ బాలయ్య నటించిన లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా దాసరి పండగని ముందే తెస్తూ అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకి వచ్చింది. తన ట్రేడ్ మార్క్ కామెడీని దాటి అనీల్ రావిపూడి, తన మాస్ ని పక్కన పెట్టి బాలయ్య చేసిన భగవంత్ కేసరి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేలా ఉంది. మార్నింగ్ షో నుంచి డీసెంట్ టాక్ బయటకి వచ్చింది, దీంతో…