నందమూరి నట సింహం బాలయ్య బాబు దసరా పండగని కొంచెం ముందే మొదలుపెట్టాడు. అక్టోబర్ 19 నుంచే నందమూరి అభిమానులకి దసరా ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది. ఈ పండగ నందమూరి అభిమానులకి చాలా ఏండ్లు గుర్తుంటాది ఎందుకంటే ఇది సాలిడ్ క్లాష్ లో కొట్టిన హిట్, అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి కొట్టిన హిట్. దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ ల కాంబినేషన్ దసరా సీజన్ ని కమ్మేసింది. ఈ ఇద్దరి దెబ్బకి లియో సినిమా…