Bhagavanth Kesari Censor Report: భగవత్ కేసరి సెన్సార్ రిపోర్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అనిల్ రావిపూడి – బాలకృష్ణ తమ కెరీర్‌లో మొదటిసారి కలిసి భగవంత్ కేసరి అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి భగవంత్ కేసరి పాత్రను చాలా బాగా ఎలివేట్ చేసారని, మొత్తం సినిమాను తన రొటీన్ సినిమాగా కాకుండా విభిన్నమైన టేకింగ్‌తో తెరకెక్కించారని అంతర్గత నివేదికలు బలంగా సూచిస్తుండగా తన…