Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ఎట్టకేలకు దసరా విన్నర్ గా నిలిచాడు. ఈ దసరాకు భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో సినిమాలు రిలీజ్ అవ్వగా.. మౌత్ టాక్ నుంచి కలక్షన్స్ వరకు భగవంత్ కేసరి పాజిటివ్ గా రావడంతో ఈ సినిమా దసరా విన్నర్ అని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.