ప్రస్తుతం భారత సినిమా ఇండస్ట్రీ పురాణాలు, ఇతిహాసాల ఆధారిత సినిమాలపై మక్కువ చూపుతున్నారు. వందల ఏళ్ల నాటి గ్రంథాల కథలు, శ్లోకాల గాథలు నేటి టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ‘అదిపురుష్’, ‘శాకుంతలం’, ‘హనుమాన్’ లాంటి సినిమాలు రాగా.. తాజాగా బాలీవుడ్ నుండి ‘రామాయణ’ కూడా రెండు బాగాలుగా రాబోతుంది. ఇప్పటికే హోంబలే ఫిల్మ్స్ పురాణాల ఆధారంగా ఏడు సినిమాలు నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించగా, ఈ నేపథ్యంలో తాజాగా మరో సర్ప్రైజ్‌ను…