Aunty Sentiment on Bebakka : బిగ్బాస్ సీజన్ 8లో మొత్తంగా 14 మంది హౌస్లోకి అడుగుపెట్టగా వారిలో ఏడుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు జంటలుగా కలిసి వెళ్లారు. ఇక ఫస్ట్ వీక్ నామినేషన్లో ముగ్గురు చీఫ్లు నిఖిల్, నైనిక, యష్మీ మినహా మిగిలిన 11 మంది నామినేషన్ ప్రక్రియలో పాల్గొనగా మొత్తంగా ఆరుగురు నామినేట్ అయ్యారు. విష్ణుప్రియ, సోనియా, పృథ్వీరాజ్, శేఖర్ బాషా, బేబక్క, నాగమణికంఠలను నామినేషన్ జోన్ లో ఉంచగా ఊహించిన దాని ప్రకారమే…