Betting Apps : బెట్టింగ్ యాప్స్ కేసులపై మియాపూర్ పోలీసులు దూకుడు పెంచుతున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు హీరో విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్, ప్రణీతలపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు అటు బెట్టింగ్ యాప్స్ కంపెనీలపై కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 19 బెట్టింగ్ యాప్స్ కంపెనీల ఓనర్లపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు మియాపూర్ కోర్టులో మెమో…