iPhone 16: ఐఫోన్‌కు ఉన్న క్రేజే వేరు.. ఒక్కసారైనా ఐఫోన్ కొనాలి.. అది స్టేటస్ పెట్టుకోవాలి.. ఆ ఫోన్‌తో సెల్ఫీ తీసుకోవాలి.. ఇలా యువతరం నుంచి పాత తరం వరకు ఐఫోన్‌కు ఉన్న డిమాండే వేరు.. అది ఎంతలా అంటే.. కొత్త మోడల్ వస్తుంది అంటే.. గంటలు, రోజుల తరబడి క్యూలైన్‌లో నిలబడడానికి కూడా వెనుకాడరు.. అయితే, ఇప్పుడు ఐఫోన్‌ను సగం ధరకే దక్కించుకునే అవకాశం వచ్చేసింది.. కొత్త ఐఫోన్ మోడల్స్ లాంచ్ అయిన తర్వాత పాత…