ఫేమస్ అవుదామని స్టంట్స్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇద్దరు ప్రాణ స్నేహితులు. చెన్నై పెరియార్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరుణానిధి 3వ వీధికి చెందిన ప్రవీణ్, ఆరి. ఒకటో తరగతి నుంచి స్నేహితులు. యూట్యూబ్‌లో బైక్ అడ్వెంచర్ వీడియోలు చూసే ప్రవీణ్.. ఫేమస్ అవ్వాలనుకున్నారు. అందుకోసం బైక్ కొన్నాడు. విన్యాసాలు రికార్డ్ చేయడానికి హెల్మెట్‌కు కెమెరా పెట్టాడు ప్రవీణ్. స్నేహితుడు ఆరితో కలిసి వేలంచ్చెరి హైవే వైపు 114 కిలోమీటర్ల స్పీడ్‌లో బైక్‌పై…