Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. తాజాగా ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్న తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. ఉత్తమ సినిమా విభాగంలో తెలుగు నుంచి నామినేట్ అయిన ఏకైక మూవీ ఇది. కల్కితో పాటు ఇదే అవార్డు కోసం హోమ్‌బౌండ్, ఎల్2 ఎంపురాన్,…