టీ20 ప్రపంచ కప్ లో భాగంగా బుధవారం ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ భారీ విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లోనూ ప్రతిభ కనబరిచాడు టీమిండియా ఆటగాళ్లు. ఇక ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఉత్తమ ఫీల్డర్ (Best Fielder) పతకాన్ని గెలుచుకున్నాడు. ఇది ప్రతి గేమ్ తర్వాత డ్రెస్సింగ్ �
వరల్డ్ కప్ 2023లో భాగంగా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఇండియా తలపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్‌తో ‘బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ద డే’గా ఎంపికయ్యాడు. ఇప్పుడు శార్దూల్ ఠాకూర్ కు 'బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది డే' బిరుదు ఇచ్చింది. అయితే అందుకు సంబంధించి డ్రెస్సింగ్ రూమ్‌లో కింగ్ కోహ్లీ స�