ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లోకి వచ్చాక పెట్రోల్ స్కూటర్లకు ఆదరణ తగ్గుతోంది. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఈవీ వాహనాల వల్ల కలిగే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటుండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది. డైలీ లైఫ్ ఉపయోగంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. తక్కువ మెయిన్ టెనెన్స్ ఖర్చులు ఈవీల వైపు మొగ్గుచూపేలా చేస్తు్న్నాయి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడం మంచి నిర్ణయం అంటున్నారు నిపుణులు. మార్కెట్లో TVS,…
ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం పెరుగుతోంది. ఆఫీసులకు వెళ్లడానికి, సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికి ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగిస్తు్న్నారు. డ్రైవింగ్ చేయడానికి ఈజీగా ఉండడంతో మహిళలు, యువతులు ఈవీల వైపు మొగ్గుచూపుతున్నారు. ధరలు కూడా బడ్జెట్ లోనే ఉండడంతో ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్ పెరుగుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే వీలుండడం వల్ల పెట్రోల్ వాహనాలకు డిమాండ్ తగ్గుతోంది. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనుకుంటున్నారా? అయితే రూ. 1 లక్ష కంటే తక్కువ…
చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలుకు ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో టూవీలర్ కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను స్టైలిష్ లుక్, లేటెస్ట్ ఫీచర్లతో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. బడ్జెట్ ధరలోనే సూపర్ రేంజ్ అందించే స్కూటర్స్ అందుబాటులో ఉన్నాయి. కంపెనీలు రూ. లక్ష లోపు ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకోసం అద్భుతమైన ఈవీలు ఉన్నాయి. వీటిపై ఓ లుక్కేయండి. Also…
TVS iQube ST Launch, Price and Range in India: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ‘ఓలా’ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఓలా తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ‘టీవీఎస్ ఐక్యూబ్’ నిలిచింది. జూన్ నెలలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్.. 7,791 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. రేంజ్ పరంగా టీవీఎస్ ఐక్యూబ్ బెస్ట్ అని చెప్పొచ్చు. టీవీఎస్ ఐక్యూబ్ ధర మరియు ఫీచర్ల…