ఆటో మొబైల్ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ వాహనాల రాక ఓ విప్లవాత్మక చర్య. పెట్రోల్ ఖర్చులను తగ్గించడమే కాకుండా పర్యావరణ హితంగా ఉండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్స్ తో.. సింగిల్ ఛార్జ్ తో వందల కి.మీల దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. మధ్యలో ఆగిపోతుందేమో అన్న టెన్షనే ఉండదు. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనుకుంటున్నారా? అయితే తరచుగా ఛార్జింగ్ అవసరం…