బైకులు నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. బైకులు, స్కూటర్లను తెగ వాడేస్తుంటారు. భారత్ టూవీలర్ వినియోగంలో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ ను కలిగి ఉంది. కాగా 100cc బైక్‌లకు అత్యంత డిమాండ్ ఉంది. ఈ బైకులు ఆర్థికంగా మాత్రమే కాకుండా మైలేజ్, నిర్వహణ, విశ్వసనీయత పరంగా కూడా అద్భుతమైనవి. పనికి వెళ్లినా లేదా కళాశాలకు వెళ్లినా, ఈ బైక్‌లు రోజువారీ ప్రయాణాలకు సరైనవి. అద్భుతమైన పనితీరు, మైలేజ్ రెండింటినీ అందించే టాప్ ఐదు పాపులర్ బైక్‌ల గురించి ఇప్పుడు…