క్యాప్సికం గురించి అందరికి తెలుసు.. అయితే ఇవి మూడు రంగుల్లో మనకు దొరుకుతాయి.. యెల్లో, రెడ్, గ్రీన్.. ఎక్కువగా గ్రీన్ క్యాప్సికం ను మనం వంటల్లో వాడుతుంటాం..కానీ రెడ్ క్యాప్సికం కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వీటిలోనూ ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మరి అవి ఏంటో.. దేని గురించి పని చేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ రెడ్ క్యాప్సికం ను నార్త్ వాళ్ళు ఎక్కువగా వంటల్లో వాడుతారు.. అందుకే వాళ్ళు…