ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ తో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భవిష్యత్ అంతా ఏఐతోనే ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐకి ఇంపార్టెన్స్ పెరిగింది. నేటి కాలంలో, కంపెనీలు ఏఐ నిపుణులకు కోట్ల విలువైన ప్యాకేజీలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. దిగ్గజ కంపెనీలు ఏఐ స్కిల్స్ కలిగిన వారికోసం చూస్తున్నాయి. కాబట్టి ఈ దిశలో కెరీర్‌ను నిర్మించుకోవాలనే ఆలోచన మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, మెటా నియామకాల కోసం “ది…