దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగానూ అందరూ ఎదురు చూస్తున్న మూవీ రౌద్రం రణం రుధిరం. అదే ఆర్.ఆర్.ఆర్ మూవీ. మరికొద్దిగంటల్లో విడుదల కానున్న ఈ మూవీపై ఆకాశాన్నంటే అంచనాలు ఉన్నాయి. బాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి చేపట్టిన ప్రాజెక్ట్ కావడం, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. RRR సినిమా కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా…