Inspector Harassment: వేధింపులు అనేవి సాధారణ ప్రజలకు రావడం సర్వసాధారణం. కానీ ఇవే వేధింపులు ఒక పోలీసు అధికారికి వస్తే.. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజంగా జరిగింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా.. కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను ఒక మహిళ పదే పదే వేధించడం, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం వంటి ఆరోపణలపై ఆమెపై అధికారులు కేసు నమోదు చేశారు. READ ALSO: Messi-Vantara: వంటారాను సందర్శించిన మెస్సీ..…
Bengaluru Robbery: బెంగళూరు పోలీసులు ఇటీవల చోటుచేసుకున్న ATM క్యాష్ వ్యాన్ దోపిడీని ఛేదించారు. ఈ దోపిడీలో రూ.7 కోట్లకు పైగా నగదును దోచుకున్నారు. తాజాగా బెంగళూరు పోలీసులు ఈ దోపిడీలో క్యాష్ వ్యాన్ ఇన్‌ఛార్జ్, ఒక పోలీస్ కానిస్టేబుల్, CMS కంపెనీ మాజీ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నట్లు శనివారం పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు ఈ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.5.76 కోట్ల…