Viral: మీరు సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు చూసి నవ్వుకుంటూ ఉంటారు. కొన్ని మనసును కదిలిస్తే, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కానీ, ఇటీవల బెంగళూరులో వెలుగులోకి వచ్చి, నెట్టింట్లో సునామీ సృష్టించిన ఒక వీడియో మాత్రం ‘నమ్మశక్యం కాని ఘటన’ల జాబితాలో చేరింది. అదేమిటంటే, రద్దీగా ఉండే రోడ్డుపై కదులుతున్న బైక్ పైనే ఒక మహిళ తన భర్తను చెప్పుతో చితక్కొట్టిన వైనం. మామూలుగానే, భార్యాభర్తల మధ్య చిన్నిచిన్ని గొడవలు సర్వసాధారణం. అవి ఇంట్లోనో, లేదా…
Teenage pregnancy: ఇటీవల కాలంలో టీనేజ్ అమ్మాయిల్లో ప్రెగ్రెన్సీలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కర్నాటకలో 2021-22 నుంచి 2023-24 వరకు ఏకంగా 33,621 టీనేజ్ అమ్మాయిలు గర్భం దాల్చినట్లు ఒక నివేదిక వెల్లడించింది. సామాజిక ఆర్థిక అంశాలతో పాటు ఇంటర్నెట్ ప్రభావం, కుటుంబ అస్థిరత ఈ ధోరణికి కారణమని నిపుణులు చెబుతున్నారు. గత దశాబ్దకాలంలో ఇలాంటి విస్తృత ధోరణి ఇటీవల కాలంలోనే కనిపిస్తోంది.
Bengaluru : మన పిల్లల జీవితాలు మనలా ఉండకూడదు.. అనుకుంటూ దీనికోసం తల్లిదండ్రులు తమ పిల్లల కోసం తీవ్రంగా కష్టపడతారు. వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నిస్తారు.
Karnataka : కర్నాటకలోని బెంగళూరులో జరిగిన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు బయటపడ్డాయి. ఇక్కడ ఓ మహిళ మూడంతస్తుల భవనంపై నుంచి పడిపోయింది. ఆమె టెర్రస్ మీద ఏదో పని చేస్తోంది. ఆమెతో పాటు ఆమె భర్త కూడా ఉన్నాడు.
Bomb Alert : ఆకాసా ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపు ఇచ్చిన బెంగళూరుకు చెందిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిజానికి ఆ వ్యక్తి భార్య ఎయిర్‌పోర్టుకు చేరుకోవడం ఆలస్యమవడంతో ఫ్లైట్ ఆలస్యంగా వెళ్లేందుకని ఇలా చేశాడు.
Bengaluru : బెంగళూరులో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడి ఓ పార్క్‌లో ఓ ప్రేమ జంట కారులో అసభ్యకరంగా ప్రవర్తించారు. కారులో ఉన్న దృశ్యం అంతా అటుగా వెళ్తున్న వారికి కనిపించింది.
Moblie Blast: బైకు పైన వెళ్తున్న యువకుడి జేబులోని మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటన బెంగళూర్ లోని వైట్ఫీల్డ్ ప్రాంతంతో బుధవారం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన యువకుడిని ప్రసాద్గా గుర్తించారు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ప్రసాద్ బుధవారం బైక్‌పై వెళ్తూ తన మొబైల్ని ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. ఆ సమయంలో మొబైల్ ఒక్కసారిగా పేలింది. పేలుడు వల్ల నడుము కింది భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై వైట్ ఫీల్డ్…
Karnataka : కర్ణాటకలో భాషపై వివాదం చెలరేగింది. బుధవారం పలు కన్నడ అనుకూల సంఘాలు వీధుల్లో ప్రదర్శన నిర్వహించి ఆంగ్లంలో రాసి ఉన్న బోర్డులను ధ్వంసం చేశారు.
Corona Virus: కరోనా వైరస్ మరోసారి వేగంగా విస్తరిస్తోంది. దీని కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. కరోనా JN.1 కొత్త వేరియంట్ ప్రజలలో భయాందోళనలను సృష్టించింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కోవిడ్ రోగులు నిరంతరం పెరుగుతున్నారు.