Home
Bengaluru News
Bengaluru News News
-
Bengaluru Lawyer Murder: దారుణం.. అద్దె డబ్బుల వివాదంతో లాయర్ హత్య! కాల్పులు జరిపి పరారైన ఇద్దరు అద్దెదారులు
Bengaluru Lawyer Murder: కర్ణాటక రాజధాని బెంగళూరులో అద్దె డబ్బుల వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో 42 ఏళ్ల న్యాయవాది మంజునాథ్ కాల్పుల్లో మృతి చెందారు. పెండింగ్‌లో ఉన్న అద్దె చెల్లింపుల విషయంలో తలెత్తిన వివాదమే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఘటన అనంతరం పరారైనట్లు సమాచారం. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, బెంగళూరులోని పట్టందూరు అగ్రహార ప్రాంతంలో ఈ… -
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
Bengaluru Woman Auto Driver: ఐటీ ఉద్యోగం ఉందంటే సమాజంలో ఒక మంచి హోదా, చేతినిండా డబ్బు ఉన్నట్లే అనుకుంటారు. కానీ, ఆ మెరిసే కార్పొరేట్ జీవితం వెనుక ఎవరి కష్టాలు వారికుంటాయి. బెంగళూరుకు చెందిన ఓ యువతి కథ సరిగ్గా ఇలాంటిదే. ఒకప్పుడు ప్రశాంతంగా ఏసీ గదుల్లో ఐటీ ఉద్యోగం చేసిన ఆమె, ఇప్పుడు బెంగళూరు వీధుల్లో ర్యాపిడో ఆటో నడుపుతోంది. ఎవరైనా ఆమెను ఆటో డ్రైవర్ సీటులో చూడగానే సాధారణంగా జీవనోపాధి కోసం కష్టపడుతున్న… -
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
Tirupati Crime: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో మనస్తాపానికి గురైన 21 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. అరిగెలవారిపల్లెకు చెందిన షాలిని.. పనపాకం హరిజనవాడకు చెందిన ఎస్.చందును ఎనిమిదో తరగతి నుంచి ప్రేమించినట్లు తెలుస్తోంది. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు షాలినిని బెంగళూరుకు పంపించినా.. చందు అక్కడికీ వెళ్లి ఆమెను కలుస్తూ వచ్చాడని సమాచారం. గతంలో షాలిని మైనర్‌గా ఉన్న సమయంలో ఆమెకు వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా.. చందు… -
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో చేతులు కలిపి వినియోగదారుల కోసం ఒక వినూత్న సేవను అందుబాటులోకి తెచ్చింది. దేశంలోనే మొదటిసారిగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా నిత్యావసర ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్లను ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే డెలివరీ చేసే సేవలను బుధవారం ప్రారంభించింది. ప్రస్తుతం తొలి దశలో భాగంగా ఈ సేవలను కర్ణాటక రాజధాని బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్‌గా అందుబాటులోకి తీసుకువచ్చారు. సాధారణంగా గ్యాస్ సిలిండర్… -
Bengaluru: టెక్ సిటీలో అమానుషం.. తండ్రిని సంచిలో పెట్టి కొరియర్‌కు యత్నం.. ఆ తర్వాత ఏమైందంటే..!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. కొందరి చేష్టలు అసహ్యం పుట్టిస్తున్నాయి. ఫేమస్ అవ్వడం కోసం ఏం చేస్తున్నారో అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో లాభం కంటే అనర్థమే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. -
Bengaluru Shocker: భార్య ప్రాణం తీసిన ‘‘సాంబార్’’ గొడవ..
Bengaluru Shocker: చిన్న చిన్న కారణాలే కుటుంబాల్లో కల్లోలాలు రేపుతున్నాయి. మనస్పర్థలతో ఆత్మహత్యలు, హత్యకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగళూర్‌లో భార్యభర్తల మధ్య జరిగిన చిన్న ఘటన భార్య ఆత్మహత్యకు కారణమైంది. 3 రోజుల క్రితం నాటి ‘‘సాంబార్’’ను పదే పదే వడ్డించడంపై జరిగిన వివాదంలో 27 ఏళ్ల మహిళ మృతి చెందింది. -
Bengaluru: “కోరిక” తీర్చనందుకు యాక్సెంచర్ ఉద్యోగిని హత్య.. నిందితుడు 18 ఏళ్ల వ్యక్తి..
Bengaluru: లైంగిక వేధింపులు, కోరిక తీర్చనందుకు 34 ఏళ్ల మహిళను, 18 ఏళ్ల వ్యక్తి హత్య చేశాడు. బెంగళూర్‌లో వారం రోజుల తర్వాత ఈ హత్యను పోలీసులు ఛేదించారు. జనవరి 3న షర్మిల డీకే తన అద్దె ఇంట్లో మరణించి కనిపించింది. దీనిపై అధికారుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. -
Auto Driver Wins Hearts: అర్థరాత్రి రోడ్డుపై ఒంటరిగా ఆటోలో వెళుతున్న మహిళ.. తర్వాత ఏమైందంటే..
సాధారణంగా అర్థరాత్రి సమయంలో మహిళలు రోడ్లపై ప్రయాణించాలంటే భయపడిపోతుంటారు. ఎవరి తోడు లేకుండా ప్రయాణించాలంటే ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. అయితే అర్థరాత్రి బెంగుళూరులో ఆటోలో ప్రయాణించిన మహిళకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులో ఓ మహిళ అర్థరాత్రి రాపిడో ఆటోలో ఒంటరిగా ప్రయాణించింది. దీంతో ఆమెకు ఎదురైన అనుభవం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఆటో డ్రైవర్ ప్రవర్తన తనకు పూర్తిస్థాయి భద్రతను కలిగించిందని ఆమె తెలిపింది.… -
Bengaluru: “నీ కోసమే నా భార్యను చంపేశా”.. మహిళలకు డాక్టర్ మెసేజ్..
Bengaluru: తన భార్యను పక్కా పథకంలో హత్య చేసిన బెంగళూర్ డాక్టర్ ఉదంతం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో గత నెలలో నిందితుడైన డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, నేరం జరిగిన కొన్ని వారాల తర్వాత నిందితులు, పలువురు మహిళకు సంచలన మెసేజ్‌లు పంపించాడు. -
Bengaluru: వాష్‌రూంలో సీనియర్ విద్యార్థినిపై రేప్.. ‘‘పిల్ కావాలా.?’’ అంటూ..
Bengaluru: బెంగళూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ ఇంజనీర్ కాలేజ్ క్యాంపస్‌లో సీనియర్ విద్యార్థినిపై, మరో స్టూడెంట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని జీవన్ గౌడగా గుర్తించారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, నిందితుడితో ఆమెకు మూడు నెలల పరిచయం ఉంది. కాలేజీలో ఇద్దరూ కూడా ఒకే డిపార్ట్మెంట్కు చెందిన వారు.
తాజావార్తలు
-
Water Pollution: పాత వాటర్ ట్యాంక్‌తో వ్యాధుల బారిన పడుతున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మండవల్లి గ్రామస్థుల విజ్ఞప్తి..
-
Saudi Arabia: సౌదీ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత పౌరుడు మృతి..
-
CM Revanth: కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. లెక్కల్లో తేడాలుంటే కేబినెట్లో చర్చ..
-
Amit shah: ఇంకో 30 ఏళ్ల వరకు అధికారంలోకి రారు.. రాహుల్‌గాంధీ టూర్‌పై అమిత్ షా విమర్శలు
-
Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’.. UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!