Bengaluru: “కోరిక” తీర్చనందుకు యాక్సెంచర్ ఉద్యోగిని హత్య.. నిందితుడు 18 ఏళ్ల వ్యక్తి..
- కోరిక తీర్చనందుకు యాక్సెంచర్ ఉద్యోగిని హత్య..
- నిందితుడు ఇంటి పక్కనే ఉండే 18 ఏళ్ల యువకుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: లైంగిక వేధింపులు, కోరిక తీర్చనందుకు 34 ఏళ్ల మహిళను, 18 ఏళ్ల వ్యక్తి హత్య చేశాడు. బెంగళూర్‌లో వారం రోజుల తర్వాత ఈ హత్యను పోలీసులు ఛేదించారు. జనవరి 3న షర్మిల డీకే తన అద్దె ఇంట్లో మరణించి కనిపించింది. దీనిపై అధికారుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. యాక్సెంచర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న షర్మిల, రామమూర్తి నగర్‌లోని సుబ్రమణ్య లేఅవుట్‌లో ఉన్న తన అపార్ట్మెంట్‌లో అగ్ని ప్రమాదం జరిగి, ఊపిరాడకుండా మరణించినట్లు అంతా భావించారు.
Read Also: PSLV-C62: పీఎస్ఎల్వీ ప్రయోగం ఎందుకు విఫలమైంది.. అంతరిక్షంలో ఏం జరిగింది?
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
అయితే, మహిళ మృతిపై విచారణ జరిపిన అధికారులకు విస్తూపోయే విషయాలు తెలిశాయి. శాస్త్రీయ పద్ధతులు, సాంకేతిక ఆధారాలను ఉపయోగించి నిందితుడైన కర్నల్ కురైని అరెస్ట్ చేశారు. ఇతను బాధితురాలి ఇంటి పక్కన ఉన్న ఇంట్లో నివసిస్తున్నాడు. లైంగిక చర్యకు నిరాకరించినందుకు చంపినట్లు తేలింది. విచారణలో కురై నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది.
లైంగిక వేధింపుల కోసం జనవరి 3న రాత్రి 9 గంటల ప్రాంతంలో స్లైడర్ విండో గుండా మహిళ ఇంట్లోకి కురై ప్రవేశించాడు. షర్మిలపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించాడు. అయితే, దీనిని ప్రతిఘటించడంతో, ఆమె స్పృహ కోల్పోయే వరకు నోరు, ముక్కును బలవంతంగా మూశాడు. ఈ పెనుగులాటలో షర్మిలకు రక్తస్రావం జరిగింది. సాక్ష్యాలు నాశనం చేసేందుకు నిందితుడు బాధితురాలి బట్టలు, ఇతర వస్తువుల్ని బెడ్‌రూమ్‌లో పరుపుపై ఉంచి, నిప్పటించి, అక్కడ నుంచి పారిపోయాడు. పారిపోయే ముందు షర్మిల మొబైల్ ఫోన్‌ను కూడా దొంగిలించినట్లు తేలింది. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 103(1) (హత్య), 64(2), 66, మరియు 238 (సాక్ష్యాలను నాశనం చేయడం) కింద కేసు నమోదు చేయబడింది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!