Rapido Rider: బెంగళూరులో ర్యాపిడో డ్రైవర్లకు సంబంధించిన నేరాలు ఈ మధ్యకాలంలో ఎక్కువతున్నాయి. గతంలో ర్యాపిడో ట్యాక్సీ డ్రైవర్, తన స్నేహితుడితో కలిసి యువతిపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం మర్చిపోకముందే, తాజాగా ర్యాపిడో స్కూటర్ రైడర్ ప్రయాణికురాలు పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన విషయంలోకి వెళితే.. Read Also: Vellampalli Srinivas: ఎంత మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇచ్చారు..? జూన్ 14న బెంగళూరులోని జయనగర్…
18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ కప్పు నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవాల వేళ పెనువిషాదం చోటుచేసుకుంది. తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంతో సహా పలువురు ఇప్పటికే ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్సీబీ యాజమాన్యం సైతం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. అంతే కాకుండా.. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఆర్సీబీ యాజమాన్యం…