Tomato: దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని నగరాల్లో ధరలు రెండు వందల రూపాయలను దాటాయి. పెరుగుతున్న ధరలతో పాటు టమాటా దొంగతనాల బెడద కూడా పెరుగుతోంది.
కర్ణాటకలో మరో దారుణం వెలుగు చూసింది. బెంగళూరు నగరంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లుతున్నాయి. ప్రేమను తిరస్కరించాడన్న నేరానికి రాశి అనే విద్యార్థినిని ఓ దుర్మార్గుడు హత్య చేశాడు. యలహంకలో నడుచుకుంటూ వెళ్తున్న యువతిని వెంబడించిన దుండగుడు కత్తితో గొంతుకోసి హత్య చేశాడు.
Crime News : బెంగుళూరులో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో అమ్మాయిని కత్తితో పొడిచాడు ఓ యువకుడు. అనంతరం అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
శృంగారం మనిషిలో ఉత్సాహాన్ని నింపుతుంది.. ఉత్తేజాన్ని కలిగిస్తోంది.. అంతే కాదు.. ప్రాణాలు కూడా తీస్తుంది.. ఎందుకంటే.. తన ప్రియురాలితో శృంగారం చేస్తూ ఓ వ్యాపారవేత్త మృతిచెందిన ఘటన బెంగళూరులో సంచలనం సృష్టించింది.. అయితే, ఈ ఘటనతో వణికిపోయిన ప్రియురాలు.. ఏం చేయాలో తోచక.. వెంటనే తన భర్త, సోదరుడికి సమాచారం ఇచ్చింది.. దీంతో, ఎవరికీ తెలియకుండా.. ఆ మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో కుక్కి.. పడవేశారు.. అయితే, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులకు మొదట ఎలాంటి క్లూ దొరకలేదు..…