టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదైంది. తన ఇంటిని కబ్జా చేశారంటూ ఫిల్మ్ నగర్ పోలీసు స్టేషన్‌లో నిర్మాత బెల్లంకొండపై శివ ప్రసాద్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఫిల్మ్ నగర్ రోడ్ నంబర్ 7లో తాళం వేసి ఉన్న తన ఇంటిని బెల్లంకొండ సురేష్ కబ్జా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెల్లంకొండ సురేష్‌తో పాటుగా మరో వ్యక్తిపై బీఎన్ఎస్ 329 (4), 324 (5), 351 (2) సెక్షన్ల కింద కేసు…