బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది.. ఐరన్ ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది చెక్కరకు బదులుగా బెల్లం వేసుకుంటారు.. బెల్లంతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో బెల్లం బోండాలు కూడా ఒకటి. ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. గోధుమపిండి, బెల్లం కలిపి చేసే ఈ బోండాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. పూర్వకాలం నుండి వీటిని తయారు చేస్తున్నారు. వీటిని అరగంటలోపే మనం సులభంగా తయారు చేసుకోవచ్చు… ఎంతో రుచిగా ఉండే,కరకరలాడే బొండాలను…