బాలీవుడ్ స్థార్ అక్షయ్ కుమార్ తాజా చిత్రం ‘బెల్ బాటమ్’. ఆగస్టు 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే “బెల్ బాటమ్”, హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ “ఎఫ్9” బాక్స్ ఆఫీస్ వద్ద తలపడబోతున్నాయంటూ గత కొద్ది రోజులుగా వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వార్తలపై ఓ క్లారిటీ వచ్చేసింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా పంపిణీదారులు, థియేటర్ యజమానులు ఇప్పటికే చాలా నష్టపోయారు. చాలా నెలలుగా మూసివేయబడిన సినిమాస్…