కేంద్ర ప్రభుత్వం వరుసగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతుంది.. గతంలో కంటే ఈ ఏడాది ఉద్యోగాలను పెంచింది.. ప్రభుత్వ కార్యాలయాల్లో పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసింది.. ఇప్పుడు మరో సంస్థ లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతుంది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిన్స్ లిమిటెడ్ (బెల్)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ద్వారా 115 అప్రెంటిస్ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు…