Ramya says ‘Behsaram Rang’ is misogyny: షారుఖ్ ఖాన్-దీపికా పదుకొణే నటించిన పఠాన్ మూవీ వరసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. విడుదల ముందే ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ‘బేషరమ్ రంగ్’ పాటలో దీపికా పదుకొణే కాషాయరంగు బికినీ ధరించడం ఈ మొత్తం వివాదానికి కారణం అవుతోంది. హిందువుల మనోభావాలను కించపరిచేలా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని వీటిని తొలగించాలని.. లేకపోతే సినిమాపై నిషేధం విధిస్తామని మధ్యప్రదేశ్…