కోల్‌కతా: దక్షిణ కోల్‌కతాలోని బెహాలా ప్రాంతంలో దుర్గా పూజ పండల్ వద్ద విషాదం చోటుచేసుకుంది. ఒక మహిళ అమ్మవారిని దర్శించుకున్న కొద్దిసేపటికే అస్వస్థతకు గురై మరణించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హరిదేవ్ పూర్ ప్రాంతానికి చెందిన సంగీతా రాణా అనే మహిళ సోమవారం అర్ధరాత్రి బెహాలాలోని నూతన్ దళ్ పూజ పండల్ ను సందర్శించిన తర్వాత ఈ సంఘటన జరిగిందని ఒక పోలీసు అధికారి తెలిపారు. అమ్మవారి విగ్రహాన్ని చూసిన కొద్ది సేపటికి ఆమె ఎగ్జిట్ గేట్…