Begumpet: బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళా అసిస్టెంట్ పైలట్‌పై మరో పైలట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై రెండు రోజుల క్రితం బాధితురాలు బేగంపేట్ పోలీసులు ఆశ్రయించింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ నెల 20న బిజినెస్ ఫ్లైట్లో బేగంపేట నుంచి పుట్టపర్తి చెన్నై మీదుగా బెంగళూరు వెళ్ళింది బాధితురాలు.. సాయంత్రం 4.20 నిమిషాలకు బిజినెస్ ఫ్లైట్ బెంగళూరు చేరుకుంది. అనంతరం బెంగళూరులోని హోటల్లో మహిళా అసిస్టెంట్ పైలెట్‌తో…
Fake Police : ఐపీఎల్ టికెట్స్ కోసం ఓ వ్యక్తి సూడో పోలీస్ గా మారాడు.. 16 టికెట్లు కొనుగోలు చేసిన ఓ యువకుడిని బెదిరించి టికెట్లు తీసుకొని పారిపోయాడు.. సికింద్రాబాద్ బేగంపేట్ లోని జింకన్ గ్రౌండ్ వద్ద యాదగిరిగుట్టకు చెందిన రాకేష్ అనే యువకుడు తన మిత్రుల తో కలిసి 16 టికెట్లు బుక్ చేశారు.. జింకన్న గ్రౌండ్ HCA లో టికెట్లు తీసుకొని వెళ్తుండగా.. ఓ వ్యక్తి టికెట్లు కావాలంటూ వారిని ఆపాడు.. భారీగా…