Begum Bazaar Fake Goods: తక్కువ ధరకే ఏ వస్తువైనా కొనుగోలు చేయాలి... అది కూడా బ్రాండెడ్ వస్తువు అయితే మరీ మంచిది. ఇలాగే ఉంటుందని మధ్యతరగతి జీవుల ఆలోచన. అందుకనే హైదరాబాద్‌లో ఉండే మిడిల్ క్లాస్ మ్యాగ్జిమమ్..బేగంబజార్‌లో ఇంటికి కావాల్సిన సామానులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్నేళ్ల నుంచి ఇక్కడ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇక్కడ హోల్‌సేల్ రేట్లకు రిటైల్‌గా వస్తువులు దొరుకుతాయని జనం నమ్ముతున్నారు. కానీ సరిగ్గా దీన్నే ఆసరాగా…