Home
Beetroot
Beetroot News
-
Beetroot and Sugar Gum: బీట్రూట్ + చూయింగ్ గమ్.. బీపీకి కొత్త ఫార్ములా.?
Beetroot and Sugar Gum: బీట్రూట్, పాలకూర, తోటకూర (కేల్) వంటి నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలను తిన్న తర్వాత షుగర్ (చక్కెర) ఉన్న చూయింగ్ గమ్ నమలడం వల్ల, ఆ కూరగాయల ద్వారా లభించే రక్తపోటును తగ్గించే ప్రయోజనాలు తాత్కాలికంగా మరింత పెరుగుతాయని కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. బీట్రూట్ జ్యూస్ తాగిన తర్వాత షుగర్ గమ్ నమిలిన వారిలో, షుగర్-ఫ్రీ (చక్కెర లేని) గమ్ నమిలిన వారితో పోలిస్తే శరీరంలో… -
Health Tips: ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. ఇదొక్కటి డైట్ లో చేర్చుకోండి!
ఆరోగ్యం సరిగా లేకపోతే.. కోట్ల సంపాదన ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు. అందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తుంటారు. మెరుగైన ఆరోగ్యం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సిన పనిలేదు. తక్కువ ధరలోనే లభ్యమయ్యే ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్ ను పొందొచ్చు. అలాంటి వాటిల్లో బీట్ రూట్ ఒకటి. శరీరంలో రక్త లేమితో బాధపడితే, బీట్రూట్ తీసుకోవడం మంచిది. దీనితో పాటు, బీట్రూట్ ఆరోగ్యానికి అనేక ఇతర ప్రయోజనాలను… -
ABC Juice: ABC జ్యూస్ గురించి తెలుసా మీకు? ఈ తాగితే ఎన్ని లాభాలో
ABC Juice: జ్యూస్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికి తెలిసిన విషయమే. మీ ఆహారాన్ని పుష్కలంగా అవసరమైన పోషకాలతో నింపడానికి జ్యూస్ తాగడం చాలా సులభమైన మార్గం. చాలామంది ప్రజలు ఒక గ్లాసు తాజా రసంతో రోజును ప్రారంభిస్తారు. సోషల్ మీడియాలో జనాదరణ పొందిన అనేక జ్యూస్ ఎంపికలు ఉన్నాయి. అయినప్పటికీ, చాలా మంది ఇప్పటికీ టేస్టీగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే పర్ఫెక్ట్ మిక్స్ కోసం వెతుకుతున్నారు. ఈ చలికాలంలో… -
Beetroot Leaves: బీట్రూటే కాదు.. దాని ఆకులతో కూడా ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
బీట్రూట్ తిన్నా.. జ్యూస్ చేసుకుని తాగినా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దీని ఆకులు కూడా ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందజేస్తాయని మీకు తెలుసా.. బీట్రూట్ ఆకులలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా అద్భుతంగా పని చేస్తాయి. -
Hemoglobin: హిమోగ్లోబిన్ సమస్యలతో ఇబ్బందులా.. అయితే వీటిని పాటించాల్సిందే..
Foods to Increase Your Hemoglobin Levels: మీరు నిరంతరం అలసటతో బాధపడుతున్నారా..? అయితే., ఇది మీ శరీరంలో తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు కారణంగా ఉండవచ్చు. హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో ఉండే ప్రోటీన్. ఇది మీ శరీరం అంతటా ఆక్సిజన్ ను రవాణా చేయడంలో సహాయపడుతుంది. మీ హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే, అది రక్తహీనత, వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అదృష్టవశాత్తూ, సహజంగా మీ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి మీరు తినగలిగే అనేక… -
Body Detox Juice: ఈ జ్యూస్ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపుతుంది.. దీంతో ఎన్ని ప్రయోజనాలు తెలుసా..!
యాపిల్, క్యారెట్, బీట్రూట్ తో జ్యూస్ తయారుచేసుకుని తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలోని అన్ని హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో ఇది సహాయపడుతుంది. ఇది కాలేయం, మూత్రపిండాలు, ప్రేగుల నుండి వ్యర్ధాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ రసం శరీరంలోని మురికిని తొలగించి ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో తెలుసుకుందాం. దాని రెసిపీ కూడా తెలుసుకోండి. ఈ జ్యూస్ మన శరీర అవయవాలను డిటాక్సిఫై చేయడంలో.. రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని… -
Beauty tips: అందంగా ఉండాలి అనుకుంటున్నారా ఈ జ్యూస్ తాగండి..
అందంగా కనిపించడం అంత కష్టమైన విషయం కాదు. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటే చాలు సులువుగా అందాన్ని పెంచుకోవచ్చు. అలా ఆరోగ్యాన్ని అందిస్తూ అందాన్ని పెంచే జ్యూస్ -
Health Tips: రక్తహీనతా? అయితే గుమ్మడి జ్యూస్ చాలు.. ఎలా చేసుకోవాలంటే?
Improve Blood Percentage in Body: ఈ మధ్య చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రక్త హీనత. మనం బిజీ లైఫ్ లో పడి మన తీసుకునే ఫుడ్ మీద సరిగా శ్రద్ధ చూపడం లేదు. దీంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య రక్త హీనత. చూడటానికి బలంగా ఉన్నట్లు కనిసిస్తున్న ఎప్పుడూ నీరసంగా, ఓపిక లేనట్లు కనిపిస్తూ ఉంటారు కొందరు. దానికి ప్రధాన… -
Beetroot Benefits: పరగడుపున బీట్రూట్ తింటే.. ఆ సమస్యలకు చెక్..
బీట్ రూట్ గురించి అందిరికి తెలుసు.. కానీ ఇందులో ఉండే పోషకాలు గురించి ఎవ్వరికి తెలియవు.. బీట్రూట్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీట్రూట్లో మంచి మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను నివారిస్తుంది.. వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో మంచి లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. ఈ బీట్ రూట్ ను ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇకపోతే సోడియం, పొటాషియం, డైటరీ ఫైబర్, సహజ చక్కెర, మెగ్నీషియం… -
Health Tips : వీటిని మళ్లీ వేడి చేసుకొని తింటున్నారా? రోగాలను కొని తెచ్చుకున్నట్లే..
వర్షాకాలం వచ్చిందంటే రకరకాల వ్యాదులు పలకరిస్తాయి.. మన ఎంతగా జాగ్రత్తగా ఉన్న సీజనల్ వ్యాదులు ప్రభలుతాయి.. అయితే ఆహారం వేడిగా తీసుకోవాలని కొన్ని ఆహారం పదార్థాలను పదే పదే వేడి చెయ్యడం వల్ల విషంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ పదార్థాలు ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. చికెన్..పోషకాల గని. ప్రొటీన్ అపారంగా లభిస్తుంది. కానీ, రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకుని.. మళ్లీ మళ్లీ వేడి చేసినప్పుడు అందులోని ప్రొటీన్ రూపాంతరం చెందుతుంది. కొంతమేర…
తాజావార్తలు
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!