‘ట్రిపుల్ ఆర్’ మూవీ రిలీజ్ డేట్ కన్ ఫామ్ కావడంతో ఇప్పుడు వరుసగా పలువురు బడా నిర్మాతలు తమ చిత్రాల విడుదల తేదీలను రీ షెడ్యూల్ చేస్తున్నారు. ‘ఆచార్య’ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఆ మరు క్షణమే తమ ‘ఎఫ్ 3’ మూవీ ఏప్రిల్ 28న రాబోతోందని ‘దిల్’ రాజు తెలిపారు. ఇదిలా ఉంటే… పవన్ కళ్యాణ్, రానాతో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ‘భీమ్లా నాయక్’ కోసం ఏకంగా…