Karthikeya: టాలీవుడ్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి మా అనుకుంటే .. వాళ్లని చచ్చేవరకు వదిలిపెట్టరు. ఇక సోషల్ మీడియాలో స్టార్లు పెట్టే పోస్టులకు.. అభిమానులు కామెంట్స్ చేయడం .. తిరిగి వారిని రిప్లై ఇవ్వమని అడగడం చూస్తూనే ఉంటాం.