మనలో చాలామంది ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎంత జాగ్రత్తలు తీసుకుంటుంటాం. ఆహారం, వ్యాయామం, మందులు, చెక్‌అప్స్ అన్నీ రెగ్యులర్‌గా చేస్తాం. కానీ మనం ఎక్కువ సమయం గడిపే బెడ్‌రూంలోనే మన ఆరోగ్యానికి గుప్త శత్రువులు దాక్కుని ఉంటారని ఊహించగలరా? ప్రతిరోజూ రాత్రి మనం ప్రశాంతంగా నిద్రపోవాలని బెడ్‌రూం లోకి అడుగుపెడతాం. కానీ అదే గది మన శరీరానికి సైలెంట్ పొయిజన్ లాగా మారిపోతే? గుండె జబ్బులు, నిద్ర సమస్యలు, అలర్జీలు, హార్మోన్ అసమతుల్యత వంటి అనారోగ్యాలు నెమ్మదిగా పెరుగుతుంటే?…